తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల కోసం భూవాణి కార్యక్రమం - bhuvani_program

సంగారెడ్డి జిల్లా కల్హేర్​లో రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం కలెక్టర్​ హనుమంతరావు ప్రతిష్ఠాత్మకంగా భూవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

భూవాణి కార్యక్రమం

By

Published : May 30, 2019, 3:11 PM IST

రైతుల సమస్యలను పరిష్కారం చేయడం కోసం సంగారెడ్డి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా భూవాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్​ హనుమంతరావు అన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, అటవీ, సర్వే ల్యాండ్​ రికార్డుల అధికారులు వేదికగా ఉండే ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని కలెక్టర్​ అన్నారు. పట్టా పాసు పుస్తకాలను కర్షకులకు పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు.

భూవాణి కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details