తెలంగాణ

telangana

ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెరాసదే విజయంః పాటిల్ - undefined

రానున్న స్థానిక సమరానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేస్తోంది తెరాస. ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్నీ స్థానాల్లో గెలుపు ఖాయమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆశాభావం వ్యక్తం చేశారు.​

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెరాసదే విజయంః పాటిల్

By

Published : Apr 19, 2019, 8:21 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెరాసదే విజయంః పాటిల్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస అఖండ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్​. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నారాయణ్ ఖేడ్​లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ఎవరు ఎన్ని విష ప్రచారాలు చేసినా కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు పాటిల్. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగిందని చెప్పుకొచ్చారు. సమావేశానికి ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

For All Latest Updates

TAGGED:

bb patil

ABOUT THE AUTHOR

...view details