తెలంగాణ

telangana

ETV Bharat / state

తారా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబురాలు - Tara Degree College

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, మహిళ అధ్యాపకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

సంగారెడ్డి బతుకమ్మ సంబురాలు

By

Published : Sep 27, 2019, 4:43 PM IST

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను విద్యార్థినులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులతో పాటు.. మహిళా అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి.. బతుకమ్మ, తెలంగాణ పాటలకు నృత్యాలు చేశారు. కళాశాలలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తుండడం వల్ల అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది.

బతుకమ్మ సంబురాలు

ABOUT THE AUTHOR

...view details