తెలంగాణ

telangana

ETV Bharat / state

'ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ వడ్డన తప్పదు'

ప్రజలకు ట్రాఫిక్​ నియమాలపై అవగాహన కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన ట్రాఫిక్​ నిబంధనలు అమల్లోకి తెచ్చిందని పటాన్​చెరు డీఎస్పీ రాజేశ్వరరావు అన్నారు. సెప్టెంబరు ఒకటి నుంచి కొత్త ట్రాఫిక్​ నిబంధనలు అమల్లోకి వస్తున్న తరుణంలో వాహన చోదకులకు అవగాహన కల్పించారు.

పటాన్​చెరులో ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన

By

Published : Aug 26, 2019, 4:41 PM IST

సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని పటాన్​చెరు డీఎస్పీ రాజేశ్వరరావు అన్నారు. నూతన ట్రాఫిక్​ నియమాలు అమల్లోకి రానున్న తరుణంలో పటాన్​చెరు మండలం ఇస్నాపూర్ కూడలిలో ట్రాఫిక్ అధికారుల ఆధ్వర్యంలో వాహన చోదకులకు, ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రజల క్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వం భారీ జరిమాన విధానాన్ని తెచ్చిందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే నగదు సమయం కాదని, ప్రయాణం కూడా భద్రంగా ఉంటుందని సూచించారు.

పటాన్​చెరులో ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన
ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. డబ్బును ఆదా చేసుకోండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details