సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మజ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ బాలికల కళాశాలలో దుర్ఘటన చోటుచేసుకుంది. రాణి అనే ఇంటర్ విద్యార్థిని దుస్తుల ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. సహ విద్యార్థులు గమనించి వెంటనే సిబ్బంది సహాయంతో స్థానిక ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం రాణి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు.
విద్యుదాఘాతానికి గురైన గురుకుల విద్యార్థిని - మహాత్మజ్యోతీ పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ బాలికల కళాశాల
మహాత్మజ్యోతిబా పూలే బాలికల గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురైంది. సిబ్బంది వెంటనే విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది.
విద్యుదాఘాతానికి గురైన గురుకుల విద్యార్థిని