తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యురాలిపై దాడికి దిగిన రోగి - attock

ఓపీలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిపై రోగి చేయిచేసుకున్న ఘటన సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దాడిని ఖండిస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు.

ప్రమోద్​ కుమార్

By

Published : Aug 9, 2019, 12:09 AM IST

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలు మానసపై రోగి ప్రమోద్​ కుమార్​ దాడి చేశాడు. ఓపీ గదిలోకి వస్తున్న వైద్యురాలు పక్కకు జరగమనడం వల్ల తలపై కొట్టాడు. రోగులను పట్టించుకోవడంలేదని ప్రమోద్ ఆరోపించాడు. దాడిని నిరసిస్తూ వైద్యులు ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు... రోగిని పోలీస్​ స్టేషన్​కు తరలిస్తుండగా మానస కాళ్లపై పడి క్షమాపణలు అడిగాడు.

వైద్యురాలిపై దాడికి దిగిన రోగి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details