తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎరువుల  దుకాణాలపై విజిలెన్స్​ దాడులు - ఎరువుల దుకాణాలు

రంగారెడ్డి జిల్లా కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్​, టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని దుకాణాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎరువుల  దుకాణాలపై విజిలెన్స్​ దాడులు

By

Published : May 22, 2019, 7:39 PM IST

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్​ దాడులు

రంగారెడ్డి జిల్లా కొందుర్గు, చౌదరిగూడ మండల్లోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 12 దుకాణాల్లో దస్త్రాల నిర్వహణ తీరును పరిశీలించారు. కొన్నింటిలో గడువు దాటిన పురుగు మందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని దుకాణాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజిలెన్స్​ ఏడీఏ నివేదిత, టాస్క్​ఫోర్స్​ ఎస్సై రవి, ఎస్​సీవో అపర్ణ సోదాల్లో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details