రూ.కోటి విలువైన గుట్కా పట్టివేత - ILLEGAL PAN MASALA
అదో అక్రమ గుట్కా నిల్వ స్థావరం. అక్కడ్నుంచి వేర్వేరు ప్రాంతాలకు వీటిని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో తవక్కల్ ట్రేడర్స్ కంపెనీపై దాడులు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు పాన్ మసాలా, నిషేధిత గుట్కాను భారీగా పట్టుకున్నారు.
నిషేధిత గుట్కా, పాన్ మసాలాను స్వాధీనం చేసుకున్నారు
ఇవీ చదవండి:ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం
Last Updated : Mar 14, 2019, 4:43 PM IST