ఔటర్ రింగ్ రోడ్డుపై మరో కారు దగ్ధమైంది. గచ్చిబౌలి వట్టినాగుల పల్లి బాహ్యవలయ రహదారిపై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని ప్రయాణికులు ముందే గుర్తించి సురక్షితంగా బయటపడ్డారు.
ఔటర్‌పై కారు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం - వట్టినాగుల పల్లి
నిర్వహణ లోపంతో రాజధానిలో మరో కారు దగ్ధమైంది. కారు బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఔటర్‌పై కారు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం