రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంలో పట్టణంలో రెండు కేసులు నమోదు కాగా... ఈశ్వర్ కాలనీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతని కుటుంబంలోనే ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై... పట్టణంలో నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
షాద్నగర్లో మరో మూడు కరోనా కేసులు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారులు అప్రమత్తమై నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఇంతకు ముందు పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులకే సోకినట్టు అధికారులు తెలిపారు.
షాద్నగర్లో మరో మూడు కరోనా కేసులు