తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల ఫలితలపై అనుమానాలున్నాయి: విశ్వేశ్వర్​ రెడ్డి - chevella

ఎన్నికల ఫలితలపై చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్​ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

By

Published : Feb 9, 2019, 9:21 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకవలు జరిగాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, వికారాబాద్​ నియోజవర్గాల ఫలితాలపై అభ్యర్థులకు అనుమానాలన్నాయని అన్నారు.

ఎన్నికల ఫలితలపై అనుమానాలు

ABOUT THE AUTHOR

...view details