శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం - compaign
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తరఫున ఆయన తోబుట్టువులు గౌతమిరెడ్డి, అపర్ణలు ప్రచారంలో పాల్గొంటున్నారు. శంషాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు.
కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న వేణు గౌడ్
Last Updated : Mar 27, 2019, 2:53 PM IST