తెలంగాణ

telangana

ETV Bharat / state

శంషాబాద్​ విమానాశ్రయంలో కత్తుల కలకలం - శంషాబాద్​ విమానాశ్రయం

శంషాబాద్ విమానాశ్రయంలో రెండు కత్తులు కలకలం రేపాయి. స్థానిక ఉద్యోగి వద్ద కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఆధికారులు తెలిపారు.

Shamshabad Airport

By

Published : Jul 3, 2019, 12:11 PM IST

శంషాబాద్ విమానాశ్రయంలో రెండు కత్తులు కలకలం రేపాయి. సీఏఎస్ఎఫ్ గేటు నంబర్​ 2 దగ్గర తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి వద్ద కత్తులు ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే కత్తులను స్వాధీనం చేసుకుని...అతడిని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు గోల్కొండ ప్రాంతానికి చెందిన కలీమొద్దీన్​...​ విమానాశ్రయంలోనే ఉద్యోగం చేస్తున్నట్లు శంషాబాద్​ విమానాశ్రయ సీఐ రామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

శంషాబాద్​ విమానాశ్రయంలో కత్తుల కలకలం

ABOUT THE AUTHOR

...view details