'రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తాం' - revanth reddy latest news
రైతులకు మద్దతుగా భారత్ బంద్‌లో భాగంగా షాద్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. రైతులతో కలిసి టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి దీక్షకు కూర్చున్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే రకంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వ్యతిరేకంగా ఉన్న 3 చట్టాలను రద్దు చేసేవరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తానంటున్న టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తాం'