- ఇదీ చూడండి:న్యాయవాదుల హత్యకు కారణమేంటి? అసలేం జరిగింది?
'న్యాయవాదుల హత్యకేసులో దోషులను కఠినంగా శిక్షించాలి' - న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా
హైకోర్టు న్యాయవాదులు వామనరావు, నాగమణిల హత్యకు నిరసనగా రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళనలో ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.
న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా