ETV Bharat / state
అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు - అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట ఔటర్‌రింగ్ రోడ్డుపై బస్సు దగ్ధమైంది. ఒక్కసారిగా ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి.
అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
By
Published : Jul 8, 2019, 1:40 PM IST
| Updated : Jul 8, 2019, 3:11 PM IST
అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై దిగిపోయాడు. మంటల్లో ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.
Last Updated : Jul 8, 2019, 3:11 PM IST