తెలంగాణ

telangana

ETV Bharat / state

పెండింగ్​ సమస్యలను పరిష్కరిస్తాం: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ - rangareddy

ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుండి స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు.

పెండింగ్​ సమస్యలను పరిష్కరిస్తాం: రంగారెడ్డి జిల్లా కలెక్టర్

By

Published : Jul 22, 2019, 12:53 PM IST

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్​లోని ఇబ్రహీంపట్నం కలెక్టరేట్​లో ప్రజావాణి నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ పాల్గొని, ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి నుండి అర్జీలను స్వీకరించారు. దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

పెండింగ్​ సమస్యలను పరిష్కరిస్తాం: రంగారెడ్డి జిల్లా కలెక్టర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details