శంషాబాద్ మండలంలో నూతన పాలక మండలి కొలువు దీరింది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా జయమ్మ శ్రీనివాస్‌ను ఎంపికయ్యారు. కో ఆప్షన్ సభ్యుడిగా గౌస్ పాషాను ఎంపిక చేశారు. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలతో రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జడ్పీటీసీ నీరటి తన్వీ, తెరాస మండలాధ్యక్షుడు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
శంషాబాద్‌లో కొత్త ఎంపీపీగా జయమ్మ శ్రీనివాస్ - JAYAMMA SRINIVAS
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కొత్త పాలక మండలి ఏర్పాటైంది. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలతో రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన జయమ్మ శ్రీనివాస్