ఇటీవల అంతర్ జిల్లా స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో విజయం సాధించిన రంగారెడ్డి జిల్లా ఇరు జట్లను జట్టును మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ఫుట్బాల్ ఆడి సందడి చేశారు. అనంతరం ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఫుట్బాల్ మైదానంలో రేవంత్ జోష్ - MP
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పుట్బాల్ ఆడారు. ప్రొఫెషనల్ క్రీడాకారుని వలే ఆడుతూ.. మిగతావారిలో జోష్ పెంచారు.
revanth reddy