తెలంగాణ

telangana

ETV Bharat / state

హామీలు అమలు చేస్తా: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - komatireddy-venkatreddy

తనను గెలిపించిన వారికి అండగా ఉంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

komatireddy venkatreddy

By

Published : Jun 22, 2019, 5:42 PM IST

మంచాల మండలంలో రెవెన్యూ, నీటి సమస్య అధికంగా ఉందని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై.. పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కారించాలని అధికారులకు సూచించారు.

మంచాల మండలం సర్వసభ్య సమావేశంలో కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details