చేవెళ్ల లోక్సభ ఎంపీగా గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెరాస నేత పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో తెరాస బలం పెరిగిందని అన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించే బాధ్యత మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు తీసుకుంటారని తెలిపారు.
రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటాం : మహేందర్ రెడ్డి - malla reddy
చేవెళ్ల ఎంపీగా గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెరాస నేత పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరిలోనూ గులాబీ పార్టీని గెలిపించే బాధ్యత స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు తీసుకుంటారని తెలిపారు.
పట్నం మహేందర్ రెడ్డి