తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లోనిగూడలో రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య - ప్రేమ జంట ఆత్మహత్య

శంషాబాద్​ మండలం పిల్లోనిగూడలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ జంట ఆత్మహత్య

By

Published : Mar 31, 2019, 11:25 AM IST

ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమజంట
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పిల్లోనిగూడలో విషాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పిట్టలగూడకు చెందిన శ్రావణ్​, కల్వకోలకు చెందిన యువతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details