తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ - ZPTC

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది.

ప్రశాంతంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ

By

Published : Jun 4, 2019, 10:09 AM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది. శంషాబాద్ మండలంలో ఒక జడ్పీటీసీ స్థానానికి గాను నలుగురు పోటీలో నిలిచారు. 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 57 మంది బలిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రశాంతంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ

ABOUT THE AUTHOR

...view details