తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్​ నుంచే పోటీ చేస్తా - bjp

తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో పోటీకి భాజపా సిద్ధంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు.  సికింద్రాబాద్ స్థానం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

17 స్థానాల్లోనూ పోటీకి సిద్ధం

By

Published : Mar 13, 2019, 7:07 PM IST

పొత్తులతో పనిలేకుండా కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక విషయంలో భాజపా మిగతా పార్టీల కంటే ముందంజలో ఉందన్నారు. సికింద్రాబాద్ నుంచి తానే బరిలో ఉన్నానని స్పష్టం చేశారు.

17 స్థానాల్లోనూ పోటీకి సిద్ధం

ABOUT THE AUTHOR

...view details