ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల చినజీయర్ మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి కేసీఆర్ వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్‌తో పాటు మైహోం గ్రూపు ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, తదితరులు వెళ్లారు.
చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్ - cm kcr visit chinna jeeyar swamy ashramam
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. శనివారం ఆయన తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే.
చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్
Last Updated : Sep 14, 2020, 9:32 PM IST