తెలంగాణ

telangana

ETV Bharat / state

చేవెళ్లలో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు - తెలంగాణ వార్తలు

చేవెళ్లలో తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కాలే యాదయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Celebrations of the emergence of trs, trs  emergence 2021
తెరాస ఆవిర్భావ దినోత్సవం, చేవెళ్లలో తెరాస ఆవిర్భావ వేడుకలు

By

Published : Apr 27, 2021, 12:44 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ జెండాను ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో తెరాస పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోల ప్రభాకర్, రమణా రెడ్డి, శివకుమార్, మోహన్ రెడ్డి, ప్రసాద్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:గుండెల్ని పిండేస్తున్న 'ప్రాణవాయువు'​ కొరత

ABOUT THE AUTHOR

...view details