ఇబ్రహీంపట్నంలోని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో ర్యాలీ, అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో ఆర్టీసీ సమ్మె పదకొండు రోజులుగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి' - tsrtc news
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
'ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి'