హైదరాబాద్ ఎల్బీనగర్లోని చిత్రా లేఅవుట్ కాలనీలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగయి. కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు కాలనీ వాసులంతా పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ ఆడారు. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా.. కులమతాలకతీతంగా అన్ని పండుగలను ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జరుపుకుంటున్నట్లు కాలనీవాసులు తెలిపారు.
చిత్రా లే అవుట్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు - చిత్రలేవుట్ కాలనీలో బతుకమ్మ సంబరాలు
హైదరాబాద్ ఎల్బీనగర్లోని చిత్రా లే అవుట్ కాలనీలో సద్దుల వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను గంగమ్మ ఒడికి సాగనంపుతూ మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
చిత్రా లే అవుట్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు