రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడం వల్ల బెంగళూర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
జాతీయ రహదారిపై ప్రమాదం... వాహన రాకపోకలకు అంతరాయం - rangareddy district
రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొనడం వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రహదారిపై వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు.
జాతీయ రహదారిపై ప్రమాదం... వాహన రాకపోకలకు అంతరాయం
కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. రహదారిపై గంటన్నర పాటు వాహనదారులు పడిగాపులు కాశారు.
ఇవీ చూడండి: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఆ రైతు ప్రాణం తీసింది...