రాజేంద్రనగర్‌లో వెయ్యి మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థుల భారీ ర్యాలీ - ibndipendence day
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెయ్యి మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు.
రాజేంద్రనగర్‌లో వెయ్యి మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థుల భారీ ర్యాలీ
73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో ఘనంగా నిర్వహించారు. భజరంగ్ దళ్ కార్యకర్తల ఆధ్వర్యంలో వెయ్యి మీటర్ల త్రివర్ణ పతాకంతో ... సుమారు 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులందరికీ మొక్కలు పంపిణీ చేశారు.