రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో రైతులు కష్టపడి పండించిన పంటలపై అడివి పందులు దాడులు చేశాయి. ఈ ఘటనతో త్రీవ నష్టం వాటిల్లుతుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాండే సంతోశ్కు చెందిన కంది చేనును రాత్రి అడవి పందువులు ధ్వంసం చేయగా.. కంది చేను పూర్తిగా ధ్వంసం అయింది.
అడవిపందుల దాడి.. రైతులకు తీవ్ర నష్టం - రాజన్న సిరిసిల్ల జిల్లా లింగంపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా లింగంపేటలోని కంది చేనులో అడవి పందుల దాడితో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందారు.
అడవిపందుల దాడి.. రైతులకు తీవ్ర నష్టం
అయితే సదరు రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. అధికారులు అడవి జంతువుల దాడి నుంచి పంటలను కాపాడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:దిశ కేసులో మొదటి రోజు ముగిసిన కమిషన్ విచారణ