తెలంగాణ

telangana

ETV Bharat / state

45 రోజుల రాజన్న హుండీ ఆదాయం కోటి 78 లక్షలు - వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం

వేములవాడ రాజేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం కోటి 78 లక్షలకుపైగా సమకూరింది. 45 రోజుల నుంచి భక్తులు సమర్పించుకున్న కానుకలను లెక్కగట్టారు.

45 రోజుల రాజన్న హుండీ ఆదాయం కోటి 78 లక్షలు

By

Published : Oct 23, 2019, 11:29 PM IST

45 రోజుల రాజన్న హుండీ ఆదాయం కోటి 78 లక్షలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో 45 రోజుల హుండీ లెక్కించారు. కోటి 78 లక్షల 41 వేల 389 రూపాయల ఆదాయం సమకూరింది. ఆలయ ఆవరణలో ప్రధాన, అనుబంధ దేవాలయాల హుండీలను లెక్కించారు. భక్తులు 456 గ్రాముల బంగారం, 17 కేజీల 300 గ్రాముల వెండి సమర్పించినట్టు లెక్కింపులో తేలింది.

ABOUT THE AUTHOR

...view details