సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై మహిళలు, యువజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ర్యాలీ తీశారు. గాంధీ కూడలి నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ నిర్మూలనపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ సభ్యురాలు మంజుల, ఎంపీపీ పడిగెల మానస కోరారు.
ప్లాస్టిక్ నిర్మూలించాలంటూ ర్యాలీ - ప్లాస్టిక్ నిర్మూలించాలంటూ ర్యాలీ
ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ప్లాస్టిక్ నిర్మూలనపై మహిళలు, యువజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌ను నిషేంధించాలని నినాదాలు చేశారు.
ర్యాలీ