ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పది రోజుల తర్వాత హుండీలను లెక్కించారు. ఆదాయం రూ.59.90 లక్షలు సమకూరింది. హుండీ లెక్కింపు కోసం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. హుండీలో నగదుతో పాటు 108 గ్రాముల బంగారం, 4 కిలోల 690 గ్రాముల వెండి కానుకలు.. భక్తులు సమర్పించుకున్నారు.
రాజన్న హుండీ ఆదాయం రూ.59 లక్షలు - వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు హుండీలను లెక్కించారు.

రాజన్న సిరిసిల్ల