రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎప్పటిలానే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు డిపో వద్దకు చేరుకుని వివిధ రూట్లలో బస్సులను తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికులు ఎవరు విధుల్లో చేరేందుకు డిపో వద్దకు రాలేదు.
సిరిసిల్లలో పోలీసుల పటిష్ట బందోబస్తు - ఆర్టీసీ డిపో ముందు పోలీసులు పటిష్ట బందోబస్తు
రాజన్న సిరిసిల్లలో ఆర్టీసీ డిపో ముందు పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను నడిపించారు.
సిరిసిల్లలో పోలీసుల పటిష్ట బందోబస్తు
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ