రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శత్రాజూపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్ పగిలిపోయింది. దీంతో నీరు ఎగిసిపడుతోంది. అగ్రహారం ప్రధాన సంపు నుంచి చొప్పదండి నియోజకవర్గానికి వెళ్లే పైపులైన్ పగలింది. శత్రాజూపల్లి గ్రామంలోని బస్టాండ్ వద్ద నీటి ప్రవాహం నదిలా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నీరు ఎగిసిపడటంతో ప్రయాణికులు స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఫౌంటెన్ను తలపిస్తున్న మిషన్ భగీరథ..! - వేములవాడ మున్సిపల్ పరిధి
మిషన్ భగీరథ పైపు పగిలిపోయింది. దింతో వేములవాడ మున్సిపల్ పరిధిలోని శత్రాజూపల్లి గ్రామంలో నీరు చెరువును తలపిస్తోంది.
ఫౌంటెన్ను తలపిస్తున్న మిషన్ భగీరథ..!