సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 39 వార్డులు ఉండగా ఇప్పటికే నాలుగు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 35 వార్డులకు గాను 148 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 137 మంది పీవోలు, 137 మంది ఏపీవోలు, 404 మంది ఓపీవోలు, 125 మంది వెబ్ కాస్టింగ్, 15 మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొననున్నారు.
సిరిసిల్లలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి - municipal corporation elections in telangana
మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. పురపాలికలో 39 వార్డులు ఉండగా ఇప్పటికే నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సిరిసిల్లలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి