రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. ముస్తాబాద్ మండలం ఆవునూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్న మంత్రి.. కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం వేములవాడలోని కంటైన్మెంట్ ప్రాంతమైన సుభాష్‌నగర్‌లో కేటీఆర్ పర్యటించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన - ముస్తాబాద్‌లో కేటీఆర్ పర్యటన
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. ముస్తాబాద్ మండలం ఆవునూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం వేములవాడలోని కంటైన్మెంట్ ప్రాంతమైన సుభాష్‌నగర్‌లో కేటీఆర్ పర్యటించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన