రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాష్ట్రంలోనే సిరిసిల్లనూ మంత్రి కేటీఆర్ ప్రగతి పథంలో నిలిపుతున్నారని జడ్పీ అధ్యక్షురాలు నాలకొండ అరుణ కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని జడ్పీ ఛైర్మన్ స్పష్టం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశంలో సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
జడ్పీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు - Minister Ktr latest News
రాజన్న సిరిసిల్ల జిల్లా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ అధ్యక్షురాలు నాలకొండ అరుణ ఆధ్వర్యంలో జడ్పీటీసీ సభ్యులు మొక్కలు నాటారు.
జడ్పీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు