రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మార్కండేయ దేవాలయం పూజారులు ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం.. జ్యూట్ బ్యాగులను వాడుదాం అన్న నినాదంతో జ్యూట్ సంచుల పంపిణీ చేపట్టారు. . గ్రామంలో కిరాణం, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు అందరు కూడా ప్లాస్టిక్ బ్యాగులను నిర్మూలించి బట్ట సంచులను వాడాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని కిరాణా, ఇతర షాపులకు జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు.
ప్లాస్టిక్ నిర్మూలిద్దాం.. జ్యూట్ బ్యాగులను వాడదాం
'ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం.. జ్యూట్ బ్యాగులను వాడదాం' అనే నినాదంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయ పూజారులు నవ జనశ్రీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జ్యూట్ సంచుల పంపిణీ చేశారు.
ప్లాస్టిక్ నిర్మూలిద్దాం.. జ్యూట్ బ్యాగులను వాడదాం