తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశ్నించే గొంతుకవుతా.. - siricilla

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. కరీంనగర్​, మెదక్​, ఆదిలాబాద్​, నిజామాబాద్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్​రెడ్డి తన ప్రచార జోరును పెంచారు. తనను గెలిపిస్తే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు.

ప్రచార జోరును పెంచిన జీవన్​రెడ్డి

By

Published : Mar 5, 2019, 5:19 PM IST

ప్రచార జోరును పెంచిన జీవన్​రెడ్డి
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నేతజీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలిలో ప్రశ్నించే గొంతుక అవసరమని కాంగ్రెస్ పార్టీ తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపిందన్నారు. పట్టభద్రులు ఆలోచించి గెలిపిస్తేపెద్దల సభలో పలు సమస్యలపై ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. తెరాస ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి, ఇప్పుడు నెరవేర్చటంలో వెనుకంజ వేస్తోందని ఆరోపించారు.

ఇవీ చదవండి: 'అత్యవసర సమావేశం'

ABOUT THE AUTHOR

...view details