తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న సిరిసిల్లలో ఇస్మార్ట్ ​శంకర్​ సందడి - నిధి అగర్వాల్

రాజన్న సిరిసిల్లలోని ఇస్మార్ట్​ శంకర్​ చిత్రబృందం సందడి చేసింది. పూరి జగన్నాథ్​, ఛార్మి, నిధి అగర్వాల్​ అభిమానులను ఆనందపరిచారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని అభిమానులు కోరారు.

రాజన్న సిరిసిల్లలో ఇస్మార్ట్ ​శంకర్​ సందడి

By

Published : Jul 31, 2019, 2:07 PM IST

ismart-shankar-movie-team-in-rajana-sirisilla
రాజన్న సిరిసిల్లలో ఇస్మార్ట్ శంకర్ చిత్రబృందం సందడి చేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, కథానాయిక నిధి అగర్వాల్​కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమల్ థియేటర్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిమానులను ఉత్సాహపరిచారు. సినిమా విజయోత్సవ యాత్రకు చిత్ర బృందం వస్తున్నట్లు తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సినిమా ఎలా ఉందని పూరి అడగ్గా.. తెలంగాణ భాషలోనే ఉందని అభిమానులు సమాధానిమిచ్చారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని కోరారు. డబుల్​ ఇస్మార్ట్​ కూడా రాబోతుందని ఛార్మి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details