రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ హుండీ లెక్కింపు చేపట్టారు. గత ఎనిమిది రోజుల్లో స్వామివారికి వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. రూ 9.99 లక్షల నగదు, 175 గ్రాముల బంగారం, 7 కిలోల 300 గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయి.
రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు - రాజన్న హుండీ లెక్కింపు
వేములవాడ రాజన్న ఆలయంలో గత ఎనిమిది రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ 9.99 లక్షల నగదు, 175 గ్రాముల బంగారం, 7.3 కిలోల వెండి కానుకలుగా వచ్చాయి.
రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు