కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 16 మంది నామపత్రాలు దాఖలు చేయగా ఒకరు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి వినోద్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, భాజపా అభ్యర్థి బండి సంజయ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు - KARIMNAGAR
కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 16 మంది నామపత్రాలు దాఖలు చేయగా ఒకరు ఉపసంహరించుకున్నారు.
కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు