రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివానగర్ శివాలయంలో కార్తిక సోమవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు - special prayers of kartheeka masam
కార్తిక సోమవారం పురస్కరించుకుని శివాలయంలో మహిళలు కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు