రాజన్న సిరిసిల్ల జిల్లా మార్కండేయకాలనీలోని లక్ష్మీ విలాస్ బ్యాంకు ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. బ్యాంక్ మేనేజర్ గుర్రం హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుడు ఉదయం 6 గంటల వరకు ఏటీఎంలోనే ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఏటీఎంలో చోరీకి యత్నం - police
గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలో చోరీకి యత్నించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
దుండగుడు
ఇదీ చూడండి: బంగ్లాదేశ్ మార్కెట్.... ఇక్కడ అన్ని చవకే!