'దండం అన్నా... ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వండి' - tsrtc employees innovative protest
బస్సులు నడపుతున్న తాత్కాలిక సిబ్బందికి, ప్రయాణికులకు ఆర్టీసీ కార్మికులు దండం పెడుతూ వినూత్నంగా నిరసనకు దిగారు.
'దండం అన్నా... ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వండి'
ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 18రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బస్సులు నడిపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు, ప్రయాణికులకు ఆర్టీసీ జేఏసీ నాయకులు దండం పెడుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. సమ్మెకు మద్దతు పలకాలని కోరారు.