పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ మైదానంలో జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌తో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
పెద్దపల్లిలో జెండా ఎగురేసిన జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ - collector devasena
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ దేవసేనతో కలిసి అమరులకు నివాళులర్పించారు.
పెద్దపల్లిలో జెండా ఎగురేసిన జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ