పెద్డపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో 45 రోజుల క్రితం విశ్రాంత ఆర్మీ జవాన్ తిరుమల్ రెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపాడు.
గాల్లోకి కాల్పులు.. పోలీసుల విచారణ - పెద్డపల్లి జిల్లా
ఓ విశ్రాంత ఆర్మీ జవాన్ చేసిన పని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఆ జవాన్‌ను ఇప్పుడు పెద్దపల్లి పోలీసులు విచారిస్తున్నారు.
గాల్లోకి కాల్పులు.. పోలీసుల విచారణ
అయితే అతనికి తెలియకుండా గ్రామస్థులు ఆ దృశ్యాలను చరవాణిలో చిత్రీకరించారు. ఆ వీడియో రెండ్రోజుల క్రితం పోస్ట్ చేశారు. ఇది గుర్తించిన పెద్దపల్లి పోలీసులు తిరుమల్ రెడ్డిని, అతని స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి:తల్లీకుమార్తె దారుణ హత్య.. అతని పనేనా?