పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
బక్రీద్ పార్థనల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే - Ramagundam MLA
బక్రీద్ పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల్లో స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు.
బక్రీద్ పార్థనల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే